చిత్తూరు నియోజక వర్గము



 CHITTOOR NIYOJAKA COMMITEE 

                    చిత్తూరు కార్పో రేషన్ లో వార్దుకు ఓక కమిటీ వుండాలి. అంటే MODEL COMMITEE లో చెప్పినట్లు 25 సభ్యులు X వార్డుల సంఖ్య అలాగే గుడిపాల మండలం లో ఒక కమిటి వుండాలి 

                            
 

    
 .
        ====     ముఖ్య విషయము     ====
 ఒక్కొక్క నియోజక వర్గము  నుండి అంటే  కనీసం వార్డుకు  ఒక్కరు చొప్పున   జిల్లా స్థాయి మీటింగులో పాల్గొని జిల్లా నాయకులు  ఉపన్యాసము ద్వారా తెలియజేయు సంక్షేమ చైతన్య విషయములను విని వారి వార్డుల లో, పంచాయతీ  కమిటీ వారికీ ఉపన్యాసము ద్వారా తెలియజేయ వలయును.  అప్పుడే నాయకులుగా  ఎదగ గలరు   ఆలోచించండి .  

No comments:

Post a Comment